Oct 262010
Deivam manava roopam lo, Avatarinchuni lokam lo
Deenula heenula Paapula patitula, Uddharinchaga yugayugaalalo
Treta yugamuna raamudugaa, Dwaparamanduna Krishnaduga
Kalilo yesu budhudu alla, Karuna murtulagaa
Deivam manava roopam lo, Avatarinchuni lokam lo
Samataa mamatanu chaatutakai, Sahanam tyagam nerputakai
Shanti sthapana cheyutakai, Dharmam niluputakai
Deivam manava roopam lo, Avatarinchuni lokam lo
Deenula heenula, Paapula patitula
Uddharinchaga yugayugaalalo
Deivam manava roopam lo, Avatarinchuni lokam lo
దైవం మనవ రూపం లో అవతరించినీ లోకం లో
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో
త్రేతా యుగమున రాముడుగా , ద్వ్వపరమందున కృష్ణుడుగా
కలిలో సాయి ,యేసు బుద్దుడు కరుణా మూర్తులుగా
దైవం మనవ రూపం లో అవతరించినీ లోకం లో
సమత మమత చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
శాంతి స్తాపన చేయుటకై ధర్మం నిలుపుటకై
దైవం మనవ రూపంలో అవతరించేనీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో
దైవం మనవ రూపంలో అవతరించేనీ లోకంలో
తెలుగు లిరిక్స్ అంటే తెలుగులో ఉంటాయని ఆశించాను. తెలుగులో తెలుగు వారు రాయ లేరని తెలిసి బాధ పడ్డాను. దయచేసి తెలుగు వారికి తెలుగులో రాసే గుణ నేర్పమని బాబా వారిని కోరుకుంటున్నాను.
దైవం మనవ రూపం లో అవతరించినీ లోకం లో
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో
త్రేతా యుగమున రాముడుగా , ద్వ్వపరమందున కృష్ణుడుగా
కలిలో సాయి ,యేసు బుద్దుడు కరుణా మూర్తులుగా
దైవం మనవ రూపం లో అవతరించినీ లోకం లో
సమత మమత చాటుటకై సహనం త్యాగం నేర్పుటకై
శాంతి స్తాపన చేయుటకై ధర్మం నిలుపుటకై
దైవం మనవ రూపంలో అవతరించేనీ లోకంలో
దీనుల హీనుల పాపుల పతితుల ఉద్దరించగా యుగయుగాలలో
దైవం మనవ రూపంలో అవతరించేనీ లోకంలో
very nice song. I need lyrics of kadilindi sri sai pallaki, sai deva sai deva and enthentha daya needi o sai. can anybody send lyrics of these songs to my id?